Palestinians Evaporate: ఆవిరైపోయి చనిపోతున్నారు.. శవాలు కూడా దొరకడంలేదు.. అమెరికా, ఇజ్రాయెల్ కిరాతక క్రీడ!
పొగ ఇంకా చల్లారలేదు. గోడలు ఇంకా వేడిగానే ఉన్నాయి. ఆ శిథిలాల మధ్య ఒక తల్లి మోకాళ్లపై కూర్చుని ఏడుస్తోంది. చేతులతో బూడిదను తడుముతూ విలపిస్తోంది. ‘నా…
