Women World Cup Semi Finals: అమ్మాయిలు అదరగొట్టారు.. ఆస్ట్రేలియాను బెదరగొట్టారు!
Women World Cup Semi Finals: ఆస్ట్రేలియా పై భారీ ఛేదనతో భారత మహిళల జట్టు రికార్డు సృష్టించింది. అద్భుత విజయంతో ఫైనల్స్ కు దూసుకెళ్లింది.
Women World Cup Semi Finals: ఆస్ట్రేలియా పై భారీ ఛేదనతో భారత మహిళల జట్టు రికార్డు సృష్టించింది. అద్భుత విజయంతో ఫైనల్స్ కు దూసుకెళ్లింది.
IND VS AUS T20: భారత్ ఆస్ట్రేలియాల మధ్య టీ20 సమరం ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. తొలిమ్యాచ్ మన కాలమానం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 2:15 గంటలకు
Shreyas Ayer Health: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో గాయపడిన శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యం నిలకడగా ఉంది . ఐసీయూ నుంచి ఆయనను డిశ్చార్జ్ చేశారు.
Mantha Cyclone Alerts: మొంథా తుపాను మరింత తీవ్రంగా మారి ఈరోజు రాత్రి కాకినాడ దగ్గరలో తీరాన్ని దాటుతుందని అంచనా. ఈ సమయంలో బలమైన గాలులు రావచ్చు
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ కు ఇటీవలన తగిలిన గాయం పెద్దదైంది . పక్కటెముకల్లో గాయం అంతర్గత రక్త శ్రావణికి దారి తీయడంతో ఐసీయూలో ఉన్నారు.
Zimbabwe Vs India T20: జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో యువ భారత జట్టు అద్భుతంగా పునరాగమనం చేసింది. సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 13 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కానీ హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆదివారం భారత జట్టు ఏకపక్షంగా విజయం సాధించింది.
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో భారత యువ జట్టు 13 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. జింబాబ్వే ఇచ్చిన 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించటానికి బరిలో దిగిన టీమిండియా 20వ ఓవర్ 5వ బంతికి అన్ని వికెట్లు కోల్పోయి 102 పరుగులు మాత్రమే చేయగలిగింది.
భారత్-జింబాబ్వే (భారత్ వర్సెస్ జింబాబ్వే) మధ్య నేటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ హరారేలోని స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమవుతుంది.
జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో కప్ (యూరో కప్ 2024) క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పోర్చుగల్‌పై ఫ్రాన్స్ జట్టు విజయం సాధించింది . ఈ విజయంతో ఫ్రాన్స్ సెమీఫైనల్‌కు చేరుకోగా, క్రిస్టియానో రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. హాంబర్గ్‌లోని వోక్స్‌పార్క్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఉత్కంఠ పోరు సాగింది.
T20 ప్రపంచ కప్ కోసం భారత T20 జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు . హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.