Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌ను ఖతం చేశారా? షాకింగ్ విషయాలు బయటపెట్టిన సోదరి ఉజ్మా!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్(Imran Khan) జైలులో మరణించారంటూ వచ్చిన పుకార్లలో నిజం లేదని తేలిపోయింది. ఇమ్రాన్‌ఖాన్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఆయన సోదరి ఉజ్మాఖాన్ చెప్పారు.…
