Shreyas Iyer: తీవ్ర రక్తస్రావం.. ఐసీయూలో శ్రేయాస్ అయ్యర్ 

Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ కు ఇటీవలన తగిలిన గాయం పెద్దదైంది . పక్కటెముకల్లో గాయం అంతర్గత రక్త శ్రావణికి దారి తీయడంతో ఐసీయూలో ఉన్నారు.