Azharuddin: మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ మంత్రివర్గంలోకి

Azharuddin: మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ ను తెలంగాణ మంత్రివర్గంలోకి తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

Chandra Babu Naidu: గచ్చిబౌలి సభను నేను మర్చిపోలేను.. తెలంగాణ టీడీపీ శ్రేణుల కృషి అద్భుతం: ఏపీ సీఎం చంద్రబాబు

తెలంగాణ గడ్డపై టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఏపీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

AP Telangana CMs Meet: చర్చల ద్వారా పరిష్కరించుకుందాం.. ముగిసిన ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రుల బేఠీ!

హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పది కీలక అంశాలపై చర్చించారు.