Winter Season Partner: చలికాలంలో తోడు కావాలనిపించడానికి కారణం అదేనా? సైకాలజిస్టులు చెప్పిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్!

చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది అని సిరివెన్నెల అప్పుడెప్పుడో రాశారు. అంతకుముందూ, ఆ తర్వాత, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా చలి అన్న పదంలోనే రొమాంటిక్ భావన…